Sunday 9 August 2015

ఏడాదిలో బాబు ఎల‌గ‌బెట్టింది ఇదే…

తెలుగుదేశం నాయ‌కుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ సర్కార్‌ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పులను కొనసాగిస్తూనే కొత్త అప్పులకు ఎగ‌బ‌డుతోంది. బాండ్లను తాకట్టు పెడుతూ రోజులు నెట్టుకొస్తోంది. మార్కెట్‌ బారోయింగ్‌ విధానంతో ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో చిక్కుకుంది. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా.. అప్పులతోనే కాలం గడుపుతోంది

No comments:

Post a Comment